ఎవరికీ పట్టని అమరజీవి!

ABN , First Publish Date - 2022-12-16T02:00:32+05:30 IST

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. గురువారం ఆయన వర్ధంతి కాగా, విజయవాడ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట...

ఎవరికీ పట్టని అమరజీవి!

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. గురువారం ఆయన వర్ధంతి కాగా, విజయవాడ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న ఆ మహనీయుని విగ్రహం వద్ద పరిస్థితి ఇది. పూలదండలు వేసి నివాళులు అర్పించడం మాట అటుంచి కనీసం ఆ ఛాయలకు ఎవరూ రాలేదని ఇక్కడి పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది.

- విజయవాడ

Updated Date - 2022-12-16T02:00:33+05:30 IST