క్రిస్మస్‌... క్రిస్మస్‌

ABN , First Publish Date - 2022-12-26T00:03:04+05:30 IST

క్రిస్మస్‌ పర్వదినాన్ని నగరంలోని క్రైస్తవులు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు.

క్రిస్మస్‌... క్రిస్మస్‌
బిషప్‌ చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తున్న క్రైస్తవులు

క్రిస్మస్‌ పర్వదినాన్ని నగరంలోని క్రైస్తవులు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. చర్చిలలో పెద్దఎత్తున ప్రార్థనలు జరిగాయి. యువతీయువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. బాల యేసు జననాన్ని సూచిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్‌, బొమ్మలు ఆకట్టుకున్నాయి.

- ఫొటోలు : స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Updated Date - 2022-12-26T00:03:06+05:30 IST