నారాయణ అమెరికాకు వెళ్లొచ్చు

ABN , First Publish Date - 2022-09-08T09:30:06+05:30 IST

నారాయణ అమెరికాకు వెళ్లొచ్చు

నారాయణ అమెరికాకు వెళ్లొచ్చు

ముందస్తు బెయిల్‌ షరతును సడలించిన హై కోర్టు

అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదంటూ ముందస్తు బెయిలు మంజూరు సందర్భంగా మాజీ మంత్రి పి.నారాయణ విషయంలో విధించిన షరతును హైకోర్టు సడలించింది. వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశాలిచ్చారు. 

Read more