పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్‌

ABN , First Publish Date - 2022-03-04T23:00:10+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్‌ దగ్గర పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పార్కింగ్ చేసి ఉన్న మంత్రి పేర్ని నాని కారును అక్కడి నుంచి తీయాలని పోలీసులు చెప్పారు.

పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్‌

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ దగ్గర పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పార్కింగ్ చేసి ఉన్న మంత్రి పేర్ని నాని కారును అక్కడి నుంచి తీయాలని పోలీసులు చెప్పారు. కారు తీయమన్నది ఎవరంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ, డీఐజీ కార్లు పార్క్‌ చేసి ఉండటాన్ని చూసి పేర్నినాని మండిపడ్డారు. ‘తమాషాలు చేస్తున్నారా.. నేను ఇన్‌చార్జ్ మంత్రిని’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడితో పండుగ అయిపోలేదని పేర్ని నాని హెచ్చరించారు.

Updated Date - 2022-03-04T23:00:10+05:30 IST