Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..

ABN , First Publish Date - 2022-10-07T15:48:34+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి

Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..

nandyala: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 76,933 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 94,285 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2022-10-07T15:48:34+05:30 IST