Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-10-17T13:34:19+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు

Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్‎ ఇన్‌ఫ్లో 1,66,599 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,53,260 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2022-10-17T13:34:19+05:30 IST