వీడిన తోడికోడళ్ల హత్య మిస్టరీ

ABN , First Publish Date - 2022-12-16T08:48:23+05:30 IST

ఓర్వకల్లు మండలం నన్నూరులో రెండు రోజుల క్రితం పొలంలో తోడికోడళ్ళు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

వీడిన తోడికోడళ్ల హత్య మిస్టరీ

కర్నూలు : ఓర్వకల్లు మండలం నన్నూరులో రెండు రోజుల క్రితం పొలంలో తోడికోడళ్ళు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తోడికోడళ్ల హత్య మిస్టరీ వీడింది. భర్తలు పెద్ద గోవిందు, చిన్న గోవిందు, మామ గోగన్నలే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోగన్న కుటుంబానికి 20 కోట్లకు పైగా ఆస్తి ఉంది. వారిద్దరికి పిల్లలు పుట్టకపోవడంతో హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - 2022-12-16T08:48:25+05:30 IST