పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలు వీరే...

ABN , First Publish Date - 2022-10-01T09:57:03+05:30 IST

పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలు వీరే...

పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలు వీరే...

ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులరెడ్డి, కడప-అనంతపురం- కర్నూలు ఎమ్మెల్సీ వై.గోపాలరెడ్డి, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ జిల్లాల నుంచి ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి విఠపు బాలసుబ్రహ్మణ్యం, కడప-అనంతపురం-కర్నూలు నుంచి ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి పదవీ కాలం 2023 మార్చి 29వ తేదీ నాటికి ముగియనుంది.

Updated Date - 2022-10-01T09:57:03+05:30 IST