AP News: ఎమ్మెల్యే ఆళ్ల నానికి నిరసన సెగ

ABN , First Publish Date - 2022-12-12T21:45:48+05:30 IST

ఏలూరు: వైసీపీ (YCP) ఎమ్మెల్యే ఆళ్ల నాని (Nani)కి నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏలూరులోని ఇందిరా

AP News: ఎమ్మెల్యే ఆళ్ల నానికి నిరసన సెగ

ఏలూరు: వైసీపీ (YCP) ఎమ్మెల్యే ఆళ్ల నాని (Nani)కి నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏలూరులోని ఇందిరా కాలనీలో నిర్వహించారు. కాలనీవాసులు ఆళ్ల నాని గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కాలనీలో ఇళ్ల స్థలాలను స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయించారని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-12-12T21:45:49+05:30 IST