మాతా శిశు మరణాలు తగ్గాలి: రాజీవ్‌ గౌబ

ABN , First Publish Date - 2022-12-31T04:56:19+05:30 IST

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో పౌష్టికాహార లోపాల నివారణకు చర్యలు చేపట్టాలని, మాతా శిశు మరణాలను తగ్గించాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో కలిసి ఏపీ, కేరళ, రాజస్థాన్‌, మణిపూర్‌, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల కింద ప్రాథమిక ఆరోగ్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-31T04:56:48+05:30 IST