మీభూమి, వెబ్‌ల్యాండ్‌లో వివాద భూముల జాబితా

ABN , First Publish Date - 2022-10-15T09:15:54+05:30 IST

మీభూమి, వెబ్‌ల్యాండ్‌లో వివాద భూముల జాబితా

మీభూమి, వెబ్‌ల్యాండ్‌లో వివాద భూముల జాబితా

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): భూమి రికార్డులపై రెవెన్యూశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామం, పట్టణం వారీగా వివాదాస్పద భూముల జాబితాను పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకు సాంకేతికపరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-10-15T09:15:54+05:30 IST