అచ్చమైన రైతు బిడ్డలా!
ABN , First Publish Date - 2022-07-02T08:53:36+05:30 IST
అచ్చమైన రైతు బిడ్డలా!

‘దుర్మార్గుడైన రాజు కొలువులో పనిచేయడం కంటే వ్యవసాయం చేసుకోవడం బెటర్’ అని రెండు రోజుల క్రితమే పోతన భాగవతంలోని పద్యాన్ని ఉదహరించి.. చెప్పినట్టుగానే వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ మొక్కను పరీక్షగా చూస్తున్న ఈ పెద్దాయనను గుర్తుపట్టారా! ఆయనే నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. నూజివీడు మండలం ముక్కొల్లుపాడులోని తనపొలంలో శుక్రవారం ఏబీ ఇలా కనిపించారు. - నూజివీడు