6న కేఆర్‌ఎంబీ సమావేశం

ABN , First Publish Date - 2022-12-16T01:21:12+05:30 IST

వచ్చేనెల ఆరో తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం జరగనున్నది. ఈ సమావేశం సమాచారాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ డీఎం రాయ్‌పురే గురువారం పంపారు.

6న కేఆర్‌ఎంబీ సమావేశం

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల ఆరో తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం జరగనున్నది. ఈ సమావేశం సమాచారాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ డీఎం రాయ్‌పురే గురువారం పంపారు. అజెండా అంశాలేమైనా ఉంటే తమకు పంపాలని కేఆర్‌ఎంబీ కోరింది. సమావేశం కాస్త వేడిగానే ఉంటుందని జల వనరుల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2022-12-16T01:21:13+05:30 IST