ఆంధ్ర వర్సిటీ వీసీని బర్తరఫ్‌ చేయాలి: కావలి గ్రీష్మ

ABN , First Publish Date - 2022-10-17T10:18:20+05:30 IST

ఆంధ్ర వర్సిటీ వీసీని బర్తరఫ్‌ చేయాలి: కావలి గ్రీష్మ

ఆంధ్ర వర్సిటీ వీసీని బర్తరఫ్‌ చేయాలి: కావలి గ్రీష్మ

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఎంతో మందిని మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆంధ్రా యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మారుస్తూ, చెడ్డపేరు తెస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కావలి గ్రీష్మ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వీసీ ప్రసాద్‌రెడ్డి వైసీపీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2022-10-17T10:18:20+05:30 IST