కాల్వ శ్రీనివాసులును అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చింది?: జేసీ

ABN , First Publish Date - 2022-05-21T18:33:26+05:30 IST

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్టును తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

కాల్వ శ్రీనివాసులును అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చింది?: జేసీ

అనంతపురం : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్టును తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాయదుర్గం వెళ్తున్న కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య పేరుతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పరిపాటిగా మారిందని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-05-21T18:33:26+05:30 IST