The Debate: గోరంట్ల మాధవ్ వీడియోపై జగన్ స్పందిస్తారా?.

ABN , First Publish Date - 2022-08-05T02:12:35+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram Mp Gorantla Madhav) వీడియో కాల్ (Video Call) వైరల్ అవుతోంది. ఓ మహిళతో..

The Debate: గోరంట్ల మాధవ్  వీడియోపై జగన్ స్పందిస్తారా?.

అమరావతి/హైదరాబాద్: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram Mp Gorantla Madhav) వీడియో కాల్ (Video Call) వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఆయన అసభ్యకరంగా  వ్యవహరించినట్టుగా వీడియోలో ఉండటంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే వైసీపీ (Ycp) నుంచి సస్పెండ్ చేయాలని రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, నటుడు పృథ్వీకి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన విషయాలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో ‘‘గోరంట్ల మాధవ్  వీడియోపై జగన్ (Jagan) స్పందిస్తారా?. జిమ్ వీడియోకి బూతు వీడియోకి తేడా ఉండదా?. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు వీడియో కథేంటి?. ఎంపీగా కొనసాగే అర్హత మాధవ్‌కు ఉందా?. నటుడు పృథ్వీని వెంటనే బహిష్కరించిన జగన్?. అరగంట, గంట నేతలను ఎందుకు పట్టించుకోలేదు?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Read more