హైకోర్టు సీజేకి మాతృవియోగం

ABN , First Publish Date - 2022-08-04T09:07:30+05:30 IST

హైకోర్టు సీజేకి మాతృవియోగం

హైకోర్టు సీజేకి మాతృవియోగం

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి మంగళవారం ఛతీ్‌సగఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కన్నుమూశారు. సీజేకు పలువురు సానుభూతి తెలిపారు.


Updated Date - 2022-08-04T09:07:30+05:30 IST