చిరంజీవికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-23T10:54:30+05:30 IST

సినీ హీరో చిరంజీవికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సినీ హీరో చిరంజీవికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. ‘మెగాస్టార్‌గా సినీ ప్రేక్షక హృదయాల్లో స్ధిరపడిన నటులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని మనసారా కోరుకొంటున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-23T10:54:30+05:30 IST