Chaviti Celebrations: విజయవాడలో గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-31T13:58:01+05:30 IST

వినాయక చవితి సందర్భంగా నగరంలోని వాడ వాడలో గణపతి ఉత్సవాలు ఘణంగా ప్రారంభమయ్యాయి.

Chaviti Celebrations: విజయవాడలో గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

విజయవాడ: వినాయక చవితి (Vinayaka chaviti festival) సందర్భంగా నగరంలోని వాడ వాడలో గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జై గణేషా జై జై గణేషా అంటూ భక్తులు నినాదాలు చేశారు. వినాయక చవితి సందర్భంగా వాడవాడలా బొజ్జ గణపయ్య లు కొలువుదీరారు. చలువ పందిళ్లలో వివిధ రకాల రూపాలతో బొజ్జ గణపయ్యలు భక్తులకు దర్శనమిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌తో వివిధ రకాల పళ్లతో వినూత్నంగా గణపయ్యలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-31T13:58:01+05:30 IST