‘ఇంట్లో వారి గురించి మాట్లాడడం దుర్మార్గం’

ABN , First Publish Date - 2022-09-12T02:32:39+05:30 IST

‘ఇంట్లో వారి గురించి మాట్లాడడం దుర్మార్గం’

‘ఇంట్లో వారి గురించి మాట్లాడడం దుర్మార్గం’

కృష్ణా: రాక్షసత్వానికి ప్రతీకగా కొడాలి నాని మారారని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతపరంగా ఎన్నైనా మాట్లాడొచ్చు కానీ.. ఇంట్లో వారి గురించి మాట్లాడడం దుర్మార్గమన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలను జగన్ అదుపులో పెట్టలేకపోతున్నాడని గద్దె రామ్మోహన్‌రావు మండిపడ్డారు. 

Read more