ఆర్జీగా లక్ష్మణరావుకు పూర్తి అదనపు బాధ్యతలు

ABN , First Publish Date - 2022-08-04T09:12:15+05:30 IST

ఆర్జీగా లక్ష్మణరావుకు పూర్తి అదనపు బాధ్యతలు

ఆర్జీగా లక్ష్మణరావుకు పూర్తి అదనపు బాధ్యతలు

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)గా పనిచేస్తున్న వై.లక్ష్మణరావుకు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్జీ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రిజిస్ట్రార్‌(విజిలెన్స్‌)గా పనిచేస్తున్న గంధం సునీతకు రిజిస్ట్రార్‌(ఐటీ-సీపీసీ)గా, రిజిస్ట్రార్‌(నియామకాలు)గా పనిచేస్తున్న ఎ. గిరిధర్‌కు రిజిస్ట్రార్‌(పరిపాలన)గా పూర్తి అదనపు బాధ్యతలు(ఎ్‌ఫఏసీ) ఇచ్చారు. ఈమేరకు హైకోర్టు ఆర్జీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2022-08-04T09:12:15+05:30 IST