తిరుపతి సూసైడ్ కేసులో నలుగురు సస్పెండ్

ABN , First Publish Date - 2022-07-30T16:39:23+05:30 IST

తిరుపతి సూసైడ్ కేసులో నలుగురు సస్పెండ్

తిరుపతి సూసైడ్ కేసులో నలుగురు సస్పెండ్

నెల్లూరు: మర్రిపాడులో దివ్యాంగుడు తిరుపతి ఆత్మహత్య పోలీసులు చర్యలు చేపట్టారు. తిరుపతి సూసైడ్ కేసులో నలుగురిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మర్రిపాడు ఎస్‌ఐ వెంకటరమణ, ఏఎస్ఐ జయరాజ్‌, కానిస్టేబుళ్లు చాంద్‌బాషా, సంతోష్‌కుమార్‌ను సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు.

Read more