‘నీరా’ను ప్రోత్సహించండి: నారాయణస్వామి

ABN , First Publish Date - 2022-12-16T02:13:02+05:30 IST

ఆల్కాహాల్‌ లేని స్వచ్ఛమైన కల్లును రాష్ట్రంలో ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) కె.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు.

‘నీరా’ను ప్రోత్సహించండి:  నారాయణస్వామి

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆల్కాహాల్‌ లేని స్వచ్ఛమైన కల్లును రాష్ట్రంలో ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) కె.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతస్థాయి, జిల్లాల అధికారులతో సుదీర్ఘకాలం తర్వాత ఉపముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

Updated Date - 2022-12-16T02:13:03+05:30 IST