ఏలూరు: కైకలూరులో కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-10-09T12:24:55+05:30 IST

ఏలూరు: కైకలూరులో కారు బీభత్సం

ఏలూరు: కైకలూరులో కారు బీభత్సం

ఏలూరు: కైకలూరు మండలం భుజబలపట్నంలో కారు బీభత్సం సృష్టించింది. బ్రాంచ్ సెంటర్ దగ్గర 4 ద్విచక్రవాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు (TS 08 FU 3444) భీమవరం నుంచి కైకలూరు వస్తుండగా ఈ ఘటన జరిగింది.


Updated Date - 2022-10-09T12:24:55+05:30 IST