21 నుంచి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ: బొత్స

ABN , First Publish Date - 2022-12-16T02:07:11+05:30 IST

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 21 నుంచి బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసిన ట్యాబ్‌లను పంపిణీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

21 నుంచి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ: బొత్స

అమరావతి: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 21 నుంచి బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసిన ట్యాబ్‌లను పంపిణీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-12-16T02:07:12+05:30 IST