ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు
ABN , First Publish Date - 2022-10-17T10:02:43+05:30 IST
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం కొనసాగిన డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. విద్యార్థులకు ఆదివారం సీట్లు కేటాయించారు. సీట్ల కేటాయింపు ఆర్డర్లను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఉందని, డౌన్‌లోడ్ చేసుకుని, సోమవారం నుంచి కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించింది.