మోడల్ సూల్స్ ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు
ABN , First Publish Date - 2022-10-07T08:55:17+05:30 IST
మోడల్ సూల్స్ ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు
మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు అప్పగించేందుకు ట్రెజరీ డైరెక్టర్ మార్గదర్శకాలు జారీచేశారు. దీంతో రాష్ట్రంలోని 163 మోడల్ స్కూల్స్‌లో వేతనాలు, ఇతర నగదు సంబంధిత అధికారాలు వారికి లభించనున్నాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.