‘ఉన్నది ఉన్నట్టు చెబితే ఎందుకు ఉలికిపాటు?’

ABN , First Publish Date - 2022-10-02T01:49:47+05:30 IST

‘ఉన్నది ఉన్నట్టు చెబితే ఎందుకు ఉలికిపాటు?’

‘ఉన్నది ఉన్నట్టు చెబితే ఎందుకు ఉలికిపాటు?’

అమరావతి: మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యల్లో తప్పేముంది? సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా?, ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై ఉక్కుపాదం మోపలేదా?, ఉద్యోగులను హౌస్‌ అరెస్టుల పేరుతో వేధింపులకు గురి చేయలేదా?, హరీష్ రావు ఉన్నది ఉన్నట్టు చెబితే ఎందుకు ఉలికిపాటు? అని రామకృష్ణ ప్రశ్నించారు. 

Read more