మంత్రి కొడాలి నానిపై సీపీఐ రామకృష్ణ ఫైర్

ABN , First Publish Date - 2022-02-27T19:00:29+05:30 IST

మంత్రి కొడాలి నానిపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నారాయణపై కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

మంత్రి కొడాలి నానిపై సీపీఐ రామకృష్ణ ఫైర్

విజయవాడ: మంత్రి కొడాలి నానిపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నారాయణపై కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించారు. వివేకా హత్య కేసులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం చేతకాక.. నారాయణను వింత జంతువు అని తిట్టడం సరికాదన్నారు. వివేకా కేసులో సీబీఐ, చంద్రబాబు సహా..అందరూ నాటకాలు ఆడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. 

Updated Date - 2022-02-27T19:00:29+05:30 IST