గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగింది: నారాయణ

ABN , First Publish Date - 2022-02-16T15:20:05+05:30 IST

గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన..

గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగింది: నారాయణ

అమరావతి: గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుందన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ లాంటి వారిని ఏపీ ప్రభుత్వం వాడుకుందన్నారు. సవాంగ్ ఉదంతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెంప పెట్టులాంటిదని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

Read more