ఏపీ ప్రణాళికా విభాగంలో కలెక్టర్‌ల సమావేశం

ABN , First Publish Date - 2022-02-23T19:43:39+05:30 IST

ఏపీ ప్రణాళికా విభాగంలో కలెక్టరేట్ల సమావేశం నేడు జరిగింది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.

ఏపీ ప్రణాళికా విభాగంలో కలెక్టర్‌ల సమావేశం

అమరావతి : ఏపీ ప్రణాళికా విభాగంలో కలెక్టర్ల సమావేశం నేడు జరిగింది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిధార్ధ జైన్, జడ్పీ సీఈఓలు, ఇతర అధికారులు సైతం పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నుంచి.. సూచనలు, సలహాలను ప్రణాళికా విభాగం తీసుకోనుంది.

Read more