CM Jagan: వ్యవసాయం, ప్రోక్యుర్మెంట్‌పై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2022-10-11T13:42:47+05:30 IST

సీఎం జగన్ ఇవాళ వ్యవసాయం, ప్రోక్యుర్మెంట్‌పై సమీక్ష నిర్వహించనున్నారు.

CM Jagan: వ్యవసాయం, ప్రోక్యుర్మెంట్‌పై సీఎం జగన్ సమీక్ష

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, ప్రోక్యుర్మెంట్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే ఈ సాయంత్రం 4.30 గంటలకు ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమావేశం జరపనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ భేటీకి మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు హాజరు కానున్నారు. 

Updated Date - 2022-10-11T13:42:47+05:30 IST