నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఘరానా మోసం
ABN , First Publish Date - 2022-03-05T15:22:28+05:30 IST
నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏఎస్ఐ హరిప్రసాద్ నంటూ పలువురు నుంచి
కర్నూలు : నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏఎస్ఐ హరిప్రసాద్ నంటూ పలువురు నుంచి ఫోన్ పే ద్వారా దాదాపు 2 లక్షల వరకు వసూలు చేశారు. తన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగాలేదని డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. బాధితులు శ్రీనివాసులు, రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.