అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ బ్యానర్ల కలకలం

ABN , First Publish Date - 2022-10-07T17:02:37+05:30 IST

అమలాపురం (Amalapuram)లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. రేవు అమ్మాజీ పేరుతో..

అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ బ్యానర్ల కలకలం

కోనసీమ : అమలాపురం (Amalapuram)లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. రేవు అమ్మాజీ పేరుతో రాత్రికి రాత్రి పట్టణంలో బ్యానర్లు వెలిశాయి. బీఆర్‌ఎస్ పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థి తానే అంటూ ఫ్లెక్సీలో రేవు అమ్మాజీ (Revu Ammaji) ప్రకటించారు. దీనిపై సమైక్యాంధ్ర వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలకు తెలిసే ఇది జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-10-07T17:02:37+05:30 IST