వేల్పూరులో నేనే నాయకుడిని.. నేనేంటో చూపిస్తా : బొల్లా బ్రహ్మనాయుడు

ABN , First Publish Date - 2022-04-05T19:07:50+05:30 IST

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన వెంటే ఉంటూ తన వెనక గోతులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేల్పూరులో నేనే నాయకుడిని.. నేనేంటో చూపిస్తా : బొల్లా బ్రహ్మనాయుడు

గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన వెంటే ఉంటూ తన వెనక గోతులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్పూరులో తానే నాయకుడినని.. తానేంటో చూపిస్తానన్నారు. తన కారుపై జీవీ ఆంజనేయులు రాళ్ల దాడి చేయించారన్నారు. దానికి కొంతమంది వెనక ఉండి సపోర్ట్ ఇస్తున్నారన్నారు. అందరినీ గుర్తు పెట్టుకుంటానని.. ఎవరినీ వదిలిపెట్టబోనని బ్రహ్మనాయుడు హెచ్చరించారు.

Read more