స్కందమాతగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2022-10-01T09:31:43+05:30 IST

నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు భ్రమరాంబికాదేవి స్కందమాతగా దర్శనమిచ్చారు.

స్కందమాతగా భ్రమరాంబ

శ్రీశైలం, సెప్టెంబరు 30: నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు భ్రమరాంబికాదేవి స్కందమాతగా దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు శేష వాహనసేవ నిర్వహించారు. శనివారం అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 

Read more