బ్రహ్మచారిణిగా భ్రమరాంబికాదేవి

ABN , First Publish Date - 2022-09-28T08:24:04+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణిగా భ్రమరాంబికాదేవి

శ్రీశైలం, సెప్టెంబరు 27: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అ లంకారంలో దర్శనమిచ్చారు.  స్వామి అమ్మవార్లకు మయూర వాహనసేవ, అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు.

Read more