అరటి గెల ఎట్‌ 1009

ABN , First Publish Date - 2022-07-10T09:17:34+05:30 IST

అరటి గెల ఎట్‌ 1009

అరటి గెల ఎట్‌ 1009

గుంటూరు జిల్లా కొల్లిపర అరటి మార్కెట్‌లో ఓ గెల రూ.1009 పలికింది. 350 అరటికాయలున్న ఈ పెద్ద గెలను హనుమాన్‌పాలెంకు చెందిన దొప్పలపూడి రామయ్య శనివారం మార్కెట్‌కు తెచ్చారు.   

   - కొల్లిపర

Updated Date - 2022-07-10T09:17:34+05:30 IST