బాహుబలి అరటి గెల!

ABN , First Publish Date - 2022-07-18T08:23:00+05:30 IST

బాహుబలి అరటి గెల!

బాహుబలి అరటి గెల!

ఇది బాహుబలి అరటి గెల. ఏకంగా ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఈ గెల అందరినీ అబ్బురపరుస్తోంది. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని దిండి సర్పంచ్‌ ముదునూరి శ్రీనివాసరాజు పెరటిలో సింగపూర్‌ ఆల్మెన్‌ కర్పూర అరటి గెల ఎనిమిది అడుగుల పొడువుతో ఎదిగిపోయింది. ఈ గెలలో 22 అత్తాలు, 3 వేల పండ్లు ఉన్నాయి.

- మలికిపురం

Read more