ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం నేతలు

ABN , First Publish Date - 2022-03-05T18:28:20+05:30 IST

ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయాన్ని సీపీఎం నేతలు, టిడ్కో గృహాల లబ్ధిదారులు ముట్టడించారు.

ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం నేతలు

నెల్లూరు : ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయాన్ని సీపీఎం నేతలు, టిడ్కో గృహాల లబ్ధిదారులు ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ధర్నాకు దిగారు. లబ్ధిదారులకి వెంటనే కేటాయించిన ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయ తలుపులు మూసేసి అధికారులను లబ్ధిదారులు నిర్బంధించారు.


Updated Date - 2022-03-05T18:28:20+05:30 IST