బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా అప్పారావు
ABN , First Publish Date - 2022-04-27T09:35:04+05:30 IST
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా కె.అప్పారావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం గజిట్ విడుదల చేసింది.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా కె.అప్పారావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం గజిట్ విడుదల చేసింది. సభ్యులుగా జె.రాజేంద్రప్రసాద్, జి. సీతారాం, ఆదిలక్ష్మి, త్రిపర్ణను నియమించింది. వీరి పదవీ కాలం మూడేళ్లు.