హైకోర్టు తీర్పుపై అమెరికాలో సంబరాలు

ABN , First Publish Date - 2022-03-05T08:09:13+05:30 IST

అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికాలోనూ సంబరాలు జరిగాయి...

హైకోర్టు తీర్పుపై అమెరికాలో సంబరాలు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికాలోనూ సంబరాలు జరిగాయి. వాషింగ్టన్‌ డీసీలోని ప్రవాసాంధ్రులు మాగులూరి భాను ప్రకాశ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి తీర్పును స్వాగతించారు. టీడీపీ నేత మన్నవ సుబ్బారావు తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-03-05T08:09:13+05:30 IST