అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-10-18T03:00:57+05:30 IST

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

విశాఖ: నగరంలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జైలు అధికారులు శిక్ష విధించారు. కోలేటి బాలయోగికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు.పోక్సో కోర్టు శిక్ష ఖరారు చేసింది. అలాగే బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-10-18T03:00:57+05:30 IST