క్యూలైన్‌లలోకి భక్తులను అనుమతించని టీటీడీ

ABN , First Publish Date - 2022-10-08T02:30:07+05:30 IST

క్యూలైన్‌లలోకి భక్తులను అనుమతించని టీటీడీ

క్యూలైన్‌లలోకి భక్తులను అనుమతించని టీటీడీ

తిరుమలకు భక్తుల తాకిడి కొనసాగుతుంది. దాంతో క్యూలైన్‌లలోకి భక్తుల అనుమతిని టీటీడీ అధికారులు నిలిపివేశారు. రేపు ఉదయం 10 గంటలకు క్యూలైన్లలోకి భక్తులకు అనుమతి ఇచ్చారు. భక్తులకు యాత్రికుల సముదాయంలో టీటీడీ విశ్రాంతి కల్పించింది. భక్తులు తిరుమల పర్యటనపై పునరాలోచించుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. 

Read more