తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధింపు

ABN , First Publish Date - 2022-09-25T01:16:04+05:30 IST

తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధింపు

తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధింపు

తిరుపతి: గరుడసేవకు ఒక రోజు ముందునుంచే తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.అక్టోబరు 1న తిరుమలలో శ్రీవారి గరుడ వాహన నేపథ్యంలో ఈ నెల 30 నుంచి తిరుమలకు వెళ్లే టూ వీలర్స్‌కు నో ఎంట్రీ అని, అలాగే పరిస్థితిని బట్టి తిరుమలకు కార్లను అనుమతించమని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తుల కార్లు తిరుపతిలో పెట్టి ఆర్టీసీ బస్సులలో తిరుమలకు వెళ్లాల్సిందేనన్నారు. 

 

Read more