సైకో ప్రభుత్వం దిగిపోయి సైకిల్ సర్కార్ రావాలి: లోకేష్

ABN , First Publish Date - 2022-11-24T20:46:27+05:30 IST

చిన్న సైకో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేదల ఇళ్లను కూల్చుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సైకో ప్రభుత్వం దిగిపోయి సైకిల్ సర్కార్ రావాలి: లోకేష్

అమరావతి: చిన్న సైకో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేదల ఇళ్లను కూల్చుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రగతికి నిధులు సాధించలేని ఎమ్మెల్యే ఆళ్ల.. పన్నులు పిండాలని టార్గెట్ పెడుతున్నారని మండిపడ్డారు. పన్నుల బాదుడు, బాధలు తప్పాలంటే సైకో ప్రభుత్వం దిగిపోయి సైకిల్ సర్కార్ రావాలన్నారు.

Updated Date - 2022-11-24T20:46:27+05:30 IST

Read more