ప్రకాశం జిల్లాలో గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-09-25T03:20:07+05:30 IST

ప్రకాశం జిల్లాలో గంజాయి పట్టివేత

ప్రకాశం జిల్లాలో గంజాయి పట్టివేత

ప్రకాశం: జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగనగర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మహిళ వద్ద నుండి 260 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.  

Read more