-
-
Home » Andhra Pradesh » ap news nellore rtc bus driver-MRGS-AndhraPradesh
-
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవరాక్షన్
ABN , First Publish Date - 2022-06-08T01:08:53+05:30 IST
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవరాక్షన్

నెల్లూరు: జిల్లాలోని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవరాక్షన్ చేశాడు. చిన్నారి ఆపరేషన్ కోసం దంపతులు ఆత్మకూరు నుంచి ఆర్టీసీ బస్సులో చెన్నై బయల్దేరారు. అధిక సౌండ్‌తో టేప్‌రికార్డర్ పెట్టడంతో చిన్నారి ఇబ్బందిపడినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. సౌండ్ తగ్గించమన్నందుకు దంపతులతో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. వాసిలి దగ్గర బస్సు డ్రైవర్ దించేశాడంటూ బాధితులు ఆరోపించారు. బస్సు డ్రైవర్‌పై బాధితులు ఆత్మకూరు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.