ఏబీఎన్ ఎఫెక్ట్.. లోకాయుక్త సీరియస్

ABN , First Publish Date - 2022-09-20T02:09:21+05:30 IST

ఏబీఎన్ ఎఫెక్ట్.. లోకాయుక్త సీరియస్

ఏబీఎన్ ఎఫెక్ట్.. లోకాయుక్త సీరియస్

కర్నూలు: అన్నమయ్య జిల్లాలో ఇసుక దందాపై లోకాయుక్త సీరియస్ అయ్యింది. పెద్ద తిప్పసముద్రంలో వైసీపీ నేతల ఇసుక దోపిడీపై ఏబీఎన్ కథనాలు ప్రచురించింది. ABN కథనాలకు స్పందించిన లోకాయుక్త, సుమోటోగా కేసు నమోదు చేసింది. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్, ఎస్‌ఐ, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లను కేసులో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. 

Read more