వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్: మంత్రి కాకాణి

ABN , First Publish Date - 2022-04-24T21:35:37+05:30 IST

వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్: మంత్రి కాకాణి

వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్: మంత్రి కాకాణి

నెల్లూరు: వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి కాకాణి విమర్శించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం తప్ప పవన్‌కు మరేం తెలియదని ఎద్దేవా చేశారు. వ్యవసాయం గురించి పవన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే సత్తా కూడా పవన్‌కు లేదన్నారు. 

Updated Date - 2022-04-24T21:35:37+05:30 IST